బోరు బావిలోనే చిన్నారి.. కొనసాగుతోన్న సహాయక చర్యలు (వీడియో)

65చూసినవారు
రాజస్థాన్‌లో మూడేళ్ల చిన్నారి చైత్న సోమవారం బోరు బావిలో పడిన సంగతి తెలిసిందే. బాలికను బయటికి తీయడానికి మూడు రోజులుగా ఎన్​డీఆర్​ఎఫ్, ఎస్డీఆర్​ఎఫ్ బృందాలు సహాయక చర్యలు చేపట్టినప్పటికీ 700 అడుగుల లోతులో బాలిక చిక్కుకుపోవడంతో ఫలితం కనిపించలేదు. ఈ క్రమంలో హర్యానా నుంచి పైలింగ్ మెషిన్ ఆర్డర్ చేశారు. ఈ యంత్రం సాయంతో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు.

సంబంధిత పోస్ట్