భారత జాతి గర్వించదగిన నేత వాజ్‌పేయి: చంద్రబాబు

61చూసినవారు
భారత జాతి గర్వించదగిన నేత వాజ్‌పేయి: చంద్రబాబు
‘భారత జాతి గర్వించదగిన నేత వాజ్‌పేయి’ అని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. వాజ్‌పేయి శత జయంతి సందర్భంగా ఢిల్లీలోని ‘సదైవ్‌ అటల్‌’ వద్ద ఆయన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ‘ఎక్స్‌’లో ఆయన ఓ పోస్ట్‌ చేశారు. ‘ఆయన దూరదృష్టి వల్లే నేడు మన దేశం ప్రపంచదేశాలతో పోటీ పడుతోంది. సంస్కరణల ప్రతిపాదనలపై వాజ్‌పేయీ స్పందించిన తీరు ఎన్నటికీ మరచిపోలేను. ఆయనకు ఘన నివాళి అర్పిస్తున్నాను’ అని చంద్రబాబు పేర్కొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్