ఎండలో పిల్లలు జాగ్రత్త..

60చూసినవారు
ఎండలో పిల్లలు జాగ్రత్త..
ఎండలు పెద్దలతో పోల్చితే చిన్నారులపై మరింత ప్రభావం చూపుతుంది. అందుకే చిన్నారుల విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. మధ్యాహ్నం ఎట్టి పరిస్థితుల్లో చిన్నారులను బయటకు పంపించకూడదు. చిన్నారులు డీ హైడ్రేషన్‌కు గురయ్యే అవకాశముంటుంది. కాబట్టి నిత్యం వారికి ఏదో ఒక డ్రింక్ ఇస్తుండాలి. తరచుగా నీటిని తాగిస్తుండాలి. కొబ్బరి బోండాలు, ఓఆర్ఎస్, మజ్జిగ, నీటి శాతం ఎక్కువగా ఉంటే పండ్లను ఇవ్వాలి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్