వరదలో కారుతో ఆడుకుంటున్న చిన్నారులు (వీడియో)

10701చూసినవారు
దేశరాజధాని ఢిల్లీలో భారీ వర్షాల కారణంగా పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు ప్రాంతాల్లో భారీ స్థాయిలో వరద ప్రవహిస్తోంది. సంగమ్ విహార్‌లో రోడ్డులో భారీ వరద కారణంగా కార్లు నీటిపై తేలియాడుతున్నాయి. దీంతో ఈ ప్రాంతంలోని పిల్లలు నీళ్లలో తేలుతున్న ఓ కారుతో ఆడుకున్నారు. కారును నీళ్లలో అటూ, ఇటూ కదిలిస్తూ ఆడుకున్నారు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.

సంబంధిత పోస్ట్