ఈ ఆహారంతో పిల్లల జ్ఞాపకశక్తి పెరుగుద‌ల‌!

75చూసినవారు
ఈ ఆహారంతో పిల్లల జ్ఞాపకశక్తి పెరుగుద‌ల‌!
పిల్లలు పరీక్షలలో బాగా స్కోర్ చేయడంలో సహాయపడే చిట్కాను తెలుసుకుందాం. పిల్లల్లో జ్ఞాపకశక్తి లోపం కనిపిస్తే.. జ్ఞాపకశక్తిని పెంచే ఆహారం ఇవ్వడం చాలా ముఖ్యం. బాదం, పాలు, పెరుగు, పసుపు, చేపలు, స్ట్రాబెర్రీలు, బ్లూబెర్రీస్, బెర్రీలు, మల్బరీ పండ్లు, డార్క్ చాక్లెట్ వంటివి జ్ఞాపక శక్తిని పెంచుతాయి. రోజూ మూడు నుంచి నాలుగు లీటర్ల నీరు తాగడం అలవాటు చేసుకుంటే మెదడు ప‌నీతీరు పెరిగి జ్ఞాపకశక్తి పెరుగుతుంది.

సంబంధిత పోస్ట్