లాభాల్లో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు

77చూసినవారు
లాభాల్లో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం లాభాల్లో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:26 గంటల సమయంలో సెన్సెన్స్ 98 పాయింట్లు లాభపడి 80,523 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 40 పాయింట్లు పెరిగి 24,612 వద్ద ట్రేడవుతోంది. ఇక TCS, సన్‌ఫార్మా, ఏషియన్ పెయింట్స్, టాటా మోటార్స్, NTPC, మారుతీ, బజాజ్ ఫిన్‌సర్వ్, ఇన్ఫోసిస్ షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా, భారతీ ఎయిర్‌టెల్, HCL, టాటా స్టీల్, JSW స్టీల్, ICICI షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్