పాకిస్తాన్‌లో పెరుగుతున్న ‘వర్షాకాలపు పెళ్లికూతుళ్ల' సంస్కృతి

584చూసినవారు
పాకిస్తాన్‌లో పెరుగుతున్న ‘వర్షాకాలపు పెళ్లికూతుళ్ల' సంస్కృతి
పాకిస్తాన్‌లోని గ్రామీణ ప్రాంతాల్లో తల్లిదండ్రులు తమ టీనేజీ కూతుళ్లను, వయసులో వారికంటే రెండింతల పెద్దవారికి ఇచ్చి పెళ్లి చేసే పద్దతి ఇటీవల ఎక్కువవుతోంది. 2022 వరదల తర్వాత సర్వం కోల్పోయిన అక్కడి రైతులు, తమ పిల్లలను పోషించగలిగే వ్యక్తుల నుంచి డబ్బు తీసుకొని, బదులుగా అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తున్నారు. ఈ టీనేజీ వధువులనే 'వర్షాకాలపు పెళ్లికూతుళ్లు' (మాన్‌సూన్ బ్రైడ్స్) అని పిలుస్తున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్