జమ్ముకశ్మీర్‌లో భూకంపం.. కంపించిన భూమి (వీడియో)

56చూసినవారు
జమ్ముకశ్మీర్‌లోని బారాముల్లాలో మంగళవారం తెల్లవారుజామున భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 4.9గా నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. ఒక్కసారిగా భూమి కంపించడంతో స్థానిక ప్రాంత ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఆ ప్రాంతంలో భూమి కంపించిన వీడియోలు సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్