చిరంజీవి ‘విశ్వంభర’ సినిమాలోకి మరో బ్యూటీ ఎంట్రీ

61చూసినవారు
చిరంజీవి ‘విశ్వంభర’ సినిమాలోకి మరో బ్యూటీ ఎంట్రీ
మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ వశిష్ట కాంబోలో సోషియో ఫ్యాంటసీ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ‘విశ్వంభర’ సినిమాలో హీరోయిన్‌గా సౌత్ క్వీన్ త్రిష నటిస్తోంది. అయితే ఈ చిత్రంలో మరో యంగ్ బ్యూటీ అషికా రంగనాథ్ కూడా నటిస్తున్నట్లు ‘విశ్వంభర’ చిత్ర బృందం అదిరిపోయే అప్డేట్ ఇచ్చింది. దీనికి సంబంధించిన పోస్టర్‌ను మేకర్స్ రివీల్ చేసి మెగా అభిమానులకు సర్‌ప్రైజ్ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్