కలరా వ్యాధి.. లక్షణాలు

79చూసినవారు
కలరా వ్యాధి.. లక్షణాలు
కలరా బ్యాక్టీరియా బాడీలోకి ప్రవేశించిన తర్వాత తర్వాత కొన్ని గంటలు లేదా ఐదు రోజుల్లో.. కలరా వ్యాధి లక్షణాలు ప్రారంభమవుతాయి. కలరా సోకిన 20 మందిలో ఒకరికి వాంతులతో పాటు తీవ్రమైన నీటి విరేచనాలు ఉంటాయి. దీంతో కలరా వచ్చిన వ్యక్తి తొందరగా నీరసమవుతారు. గుండె స్పందన వేగవంతముగా ఉండటం, స్పృహ లేకపోవడం, నోరు, గొంతు, ముక్కు, కనురెప్పల లోపలి భాగాలతో సహా పొడి శ్లేష్మ పొరలు, తక్కువ రక్తపోటు, అతి దాహం, కండరాలు తిమ్మిరిగా ఉండటం కలరా వ్యాప్తి చెందిన వారిలో మనం గమనించవచ్చు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్