బాలికపై సీఐ అత్యాచారం.. పోక్సో కేసు నమోదు

218603చూసినవారు
బాలికపై సీఐ అత్యాచారం.. పోక్సో కేసు నమోదు
రక్షణ కల్పించాల్సిన పోలీసు అధికారే 16 ఏళ్ల బాలికపై అత్యాచారం చేశాడు. భూపాలపల్లి వీఆర్ సీఐగా పనిచేస్తున్న బండారి సంపత్ 2022లో కాకతీయ వర్సిటీ పీఎస్ లో ఎస్సైగా పనిచేశాడు. అప్పటినుంచి హనుమకొండకు చెందిన ఓ మహిళతో సన్నిహితంగా ఉంటున్నాడు. అనంతరం ఖమ్మం జిల్లాకు సీఐగా బదిలీ అయినా ఆమెతో స్నేహాన్ని కొనసాగించాడు. ఈక్రమంలోనే ఆమె కూతురుపై కన్నేసిన సీఐ అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక తల్లి ఫిర్యాదుతో సీఐపై పోక్సో కేసు నమోదైంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్