నోయిడాలో అమిటీ యూనివర్సిటీ క్యాంపస్‌లో విద్యార్థుల మధ్య ఘర్షణ (వీడియో)

70చూసినవారు
నోయిడాలో విద్యార్థులు మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. అమిటీ యూనివర్సిటీకి చెందిన 10 మంది విద్యార్థుల మధ్య గొడవ జరిగింది. ఈ గొడవ కాస్తా పెరిగి పెద్దగా కావడంతో దారుణంగా కొట్టుకున్నారు. ఈ గొడవలో సదరు విద్యార్థులకు స్వల్పగాయాలు అయినట్లు తెలుస్తోంది. దీంతో యాజమాన్యం గొడవకు కారణమైన 10 మంది విద్యార్థులను యూనివర్సిటీ నుంచి బహిష్కరించింది. కాగా, ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతుంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్