మార్కెట్‌లో గొడవ.. చొక్కాలు చిరిగేలా కొట్టుకున్నారు (వీడియో)

1902చూసినవారు
డబ్బు విషయంలో వివాదం తలెత్తడంతో ఇరువర్గాల వారు చొక్కాలు చిరిగేలా కొట్టుకున్నారు. ఈ ఘటన నోయిడాలోని ఫేజ్-2 పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న పూల మార్కెట్‌లో జరిగింది. ఇరువర్గాల వ్యక్తులు కర్రలు, ట్రేలతో దాడులు చేసుకున్నారు. ఈ గొడవలో దాదాపు ఆరుగురికి పైగా గాయపడ్డారు. ఈ ఘర్షణకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో చర్యలు చేపట్టిన పోలీసులు ఇరువర్గాల నుంచి ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు.

సంబంధిత పోస్ట్