రేపటి నుంచి క్లాసులు ప్రారంభం..!

58చూసినవారు
రేపటి నుంచి క్లాసులు ప్రారంభం..!
తెలంగాణలోని జూనియర్ కాలేజీలకు వేసవి సెలవులు నేటితో ముగియనున్నాయి. జూన్‌ 1వ తేదీ నుంచి కాలేజీలు పునఃప్రారంభం కానున్నాయి. వేసవి సెలవుల నేపథ్యంలో రాష్ట్రంలోని అన్నిరకాల జూనియర్ కాలేజీలకు మార్చి 31వ తేదీ నుంచి వేసవి సెలవులు ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో ఇంటర్‌లో కొత్తగా చేరిన ప్రథమ సంవత్సరం విద్యార్థులతోపాటు ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు జూన్ 1వ తేదీ నుంచి తరగతులు ప్రారంభంకానున్నాయి.

సంబంధిత పోస్ట్