ఏపీ మహిళలకు త్వరలోనే శుభవార్త చెప్పనున్న సీఎం చంద్రబాబు

22926చూసినవారు
ఏపీ మహిళలకు త్వరలోనే శుభవార్త చెప్పనున్న సీఎం చంద్రబాబు
ఏపీ సీఎం చంద్రబాబు మహిళల కోసం ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇచ్చే హామీని కూడా త్వరలో అమలు పర్చనున్నారని అధికార పార్టీ వర్గాలు వెల్లడించాయి. జులై నెల మొదటి వారం నుంచి ఈ ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని ప్రారంభించాలని చంద్రబాబు నిర్ణయించినట్లు తెలిసింది. ఏడాదికి మూడు సిలిండర్లు అంటే దాదాపు తొమ్మిది నెలలు ఉచితంగా మహిళలు గ్యాస్ సిలిండర్లు పొందే అవకాశముంది.

సంబంధిత పోస్ట్