సీబీఐ కస్టడీలోకి సీఎం కేజ్రీవాల్‌

53చూసినవారు
సీబీఐ కస్టడీలోకి సీఎం కేజ్రీవాల్‌
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను అరెస్టు చేసేందుకు సీబీఐకి కోర్టు బుధవారం అనుమతించింది. దీనిపై న్యాయమూర్తి అమితాబ్‌ రావత్‌ ఆదేశాలు జారీ చేసిన వెంటనే సీబీఐ అధికారులు ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. తిహాడ్‌ కేంద్ర కారాగారం నుంచి కేజ్రీవాల్‌ను ఉదయం కోర్టు ముందు హాజరుపర్చారు. ఆయనను కస్టడీకి కోరుతూ సీబీఐ కోర్టుకు దరఖాస్తు చేసుకుంది.

సంబంధిత పోస్ట్