'వార్నర్ ట్రూ ఎంటర్‌టైనర్'

67చూసినవారు
'వార్నర్ ట్రూ ఎంటర్‌టైనర్'
డేవిడ్ వార్నర్ రిటైర్మెంట్‌పై భారత క్రికెటర్ యువరాజ్ సింగ్ స్పందించారు. 'నిశ్శబ్దంగా వీడ్కోలు పలికేందుకు ఎవరూ ఇష్టపడరు. మీ కెరీర్ అత్యద్భుతం. గ్రౌండ్‌లో బౌండరీలు బాదడం నుంచి బాలీవుడ్ మూవ్స్, డైలాగ్స్ అన్నీ ప్రత్యేకమే. ఫీల్డ్‌లో, వెలుపల మీరు ట్రూ ఎంటర్‌టైనర్. మిత్రమా మీతో డ్రెస్సింగ్ రూమ్‌ని పంచుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఈ సమయాన్ని మీ లవ్లీ ఫ్యామిలీతో గడపండి' అని ట్వీట్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్