ఎస్బీఐలో స్పెషలిస్ట్ పోస్టులు.. రేపే చివరి తేదీ

60చూసినవారు
ఎస్బీఐలో స్పెషలిస్ట్ పోస్టులు.. రేపే చివరి తేదీ
ముంబైలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 5 స్పెషలిస్ట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో సీఏ/ఐసీడబ్ల్యఏ, ఎంబీఏ(బ్యాంకింగ్/ఫైనాన్స్), పీజీ ఉత్తీర్ణతతో పాటు రెండు నుంచి మూడేళ్ల అని అనుభవంతో 25 ఏళ్ల నుంచి 40 ఏళ్ల మధ్య ఉన్న వారు అర్హులు. ఎంపికైనా వారికి పే స్కేల్ నెలకు రూ.63,840-78,230 ఉంటుంది. ఆసక్తి గల వారు https://sbi.co.in/ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోగలరు.

సంబంధిత పోస్ట్