సాయంత్రం కాంగ్రెస్‌ నేతలతో సీఎం భేటీ

58చూసినవారు
సాయంత్రం కాంగ్రెస్‌ నేతలతో సీఎం భేటీ
ఈరోజు సాయంత్రం కాంగ్రెస్‌ నేతలతో సీఎం రేవంత్‌ రెడ్డి సమావేశం కానున్నారు. ఈ సమావేశానికి మంత్రులు, సీనియర్‌ నేతలు హాజరుకానున్నారు. జూన్‌ 2న రాష్ట్ర అవతరణ వేడుకలపై చర్చించనున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్