చెట్టు పడి.. ఇద్దరు యువకులు మృతి (వీడియో)

80చూసినవారు
ఢిల్లీలోని అలీపూర్ లో తాజాగా ఘోర ప్రమాదం జరిగింది. ఢిల్లీలో బలమైన గాలుల కారణంగా స్కూటర్‌పై వెళ్తున్న ఇద్దరు యువకులపై చెట్టు పడింది. ఈ ప్రమాద ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్