T20 ట్రోఫీ నెగ్గిన జట్లు ఇవే..

58చూసినవారు
T20 ట్రోఫీ నెగ్గిన జట్లు ఇవే..
టీ20 ప్రపంచకప్‌ చరిత్రలో ఇంగ్లాండ్, వెస్టిండీస్ అత్యధిక సార్లు ట్రోఫీ నెగ్గాయి. ఇంగ్లాండ్‌ 2010, 2022లో గెలవగా, వెస్టిండీస్‌ 2012, 2016లో విజేతగా నిలిచింది. భారత్‌ (2007), పాకిస్థాన్‌ (2009), శ్రీలంక (2014), ఆస్ట్రేలియా (2021) తలో సారి కప్‌ దక్కించుకున్నాయి. 2007లో తొలి టీ20 వరల్డ్‌ కప్‌ను గెలుచుకున్న తర్వాత ఏడు ప్రయత్నాల్లోనూ భారత్ కు నిరాశే ఎదురైంది. ఈసారి ఏం చేస్తుందో వేచి చూడాలి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్