T20: ప్రపంచ కప్​లో కోహ్లీయే టాప్ స్కోరర్

61చూసినవారు
T20: ప్రపంచ కప్​లో కోహ్లీయే టాప్ స్కోరర్
T20 ప్రపంచ కప్​ చరిత్రలో ఇప్పటివరకూ ఐదు ప్రపంచకప్‌లలో ఆడిన కోహ్లి 25 ఇన్నింగ్స్‌ల్లో 81.5 సగటుతో 1141 పరుగులు చేశాడు. మహేళ జయవర్ధనె (31 ఇన్నింగ్స్‌ల్లో 1016) రెండో స్థానంలో ఉన్నాడు. ఇప్పటివరకు ఎనిమిది సార్లు T20 WC మ్యాచులు జరిగాయి. 2007లో హెడెన్(265) పరుగులు, 2009లో దిల్షాన్(317), 2010లో జయవర్ధనె(302), 2012లో వాట్సన్(249), 2014లో విరాట్(319), 2016లో ఇక్బాల్(295), 2021లో బాబర్ ఆజామ్(303), 2022లో విరాట్(296) పరుగులతో టాప్ స్కోరర్లుగా ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్