డీకే అరుణపై సీఎం రేవంత్ విమర్శలు

73చూసినవారు
డీకే అరుణపై సీఎం రేవంత్ విమర్శలు
కృష్ణా జలాలు, రైల్వే లైన్ రాకుండా డీకే అరుణ అడ్డుకున్నారని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు డీకే అరుణ జాతీయ హోదా ఎందుకు తీసుకురాలేదని విమర్శించారు. శత్రువు చేతిలో చురకత్తివై డీకే అరుణ పాలమూరు ప్రజల కడుపులో పొడుస్తున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. జూరాల, నెట్టెంపాడు సహా ఏ ప్రాజెక్టును BRS ప్రభుత్వం పూర్తి చేయలేదన్నారు. మారుమూల కొడంగల్ కు కాంగ్రెస్ సీఎం పదవిని ఇచ్చిందని కొనియాడారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్