సోనియా గాంధీకి సీఎం రేవంత్ ఆహ్వానం

66చూసినవారు
సోనియా గాంధీకి సీఎం రేవంత్ ఆహ్వానం
తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొనాలని కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీని సీఎం రేవంత్ ఆహ్వానించారు. ఈ మేరకు ఢిల్లీలో ఆమెతో సమావేశమయ్యారు. జూన్ 2న జరిగే రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు సోనియా గాంధీని చీఫ్ గెస్ట్ గా ఆహ్వానించాలని కేబినెట్ ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. HYD పరేడ్ గ్రౌండ్ లో దశాబ్ది ఉత్సవాలకు రేవంత్ సర్కార్ భారీ ఏర్పాట్లు చేస్తోంది. మరోవైపు, రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు ప్రతిపక్ష BRS సన్నద్ధమౌతుంది.

సంబంధిత పోస్ట్