కొండా లక్ష్మణ్ బాపూజీకి సీఎం రేవంత్ నివాళులు

61చూసినవారు
కొండా లక్ష్మణ్ బాపూజీకి సీఎం రేవంత్ నివాళులు
స్వాతంత్య్రసమర యోధుడు, తెలంగాణ ఉద్యమకారుడు స్వర్గీయ కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ మహనీయుడికి నివాళి అర్పించారు. జూబ్లీహిల్స్ నివాసంలో బాపూజీ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. బడుగు, బలహీన వర్గాల సంక్షేమానికి బాపూజీ తపించారని, వారి స్ఫూర్తిని ప్రజా ప్రభుత్వం కొనసాగిస్తుందని అన్నారు.

సంబంధిత పోస్ట్