చిరంజీవికి సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు

65చూసినవారు
చిరంజీవికి సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు
సినీ నటుడు చిరంజీవికి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు దక్కడంపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. “ప్రముఖ సినీ నటుడు కొణిదెల చిరంజీవికి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు దక్కడం తెలుగు వారు గర్వించదగ్గ విషయం. ఈ శుభ సందర్భంలో ఆయనకు నా అభినందనలు” అని ట్వీట్ చేశారు.

సంబంధిత పోస్ట్