రేపు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి

58చూసినవారు
రేపు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి
సీఎం రేవంత్ రెడ్డి రేపు (ఆదివారం) ఢిల్లీకి వెళ్లనున్నారు. తీవ్రవాద నిరోధంపై కేంద్ర హోంశాఖ నిర్వహించనున్న అన్ని రాష్ట్రాల సీఎంలు, హోంమంత్రుల సమావేశానికి హాజరవుతారు. పర్యటనలో భాగంగా కేంద్ర మంత్రులతో భేటీ అయ్యే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల వరదల పరిహారంగా కేంద్రం రూ.500 కోట్లు ఇవ్వగా, మరింత సాయం చేయాలని కోరనున్నారు. కాంగ్రెస్ అగ్రనేతలనూ సీఎం కలవొచ్చని అధికార వర్గాలు పేర్కొన్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్