కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై సీఎం రేవంత్ అసహనం

78చూసినవారు
కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై సీఎం రేవంత్ అసహనం
TG: హైదరాబాద్‌లో జరిగిన సీఎల్పీ సమావేశంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై సీఎం రేవంత్ అసహనం వ్యక్తం చేశారు. సమావేశం జరుగుతుండగా MLA జయవీర్ బయటకు వెళ్లడంతో CM సీరియస్ అయ్యారు. "ఓ వైపు నేను ఇంత సీరియస్గా చెబుతుంటే జయవీర్ అలా వెళ్తున్నారు..ఇంత నిర్లక్ష్యమా? BRS పట్ల సాఫ్ట్ కార్నర్తో ఉంటే.. మీపై వాళ్లు అభ్యర్థిని పెట్టరనుకుంటున్నారా? సీరియస్గా వచ్చే ఎన్నికల్లోనూ ఎలా గెలవాలి అనే ప్లాన్తో పని చేయండి" అని రేవంత్ మండిపడ్డారు.

సంబంధిత పోస్ట్