సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు

68చూసినవారు
సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు
తెలంగాణను యూత్ స్కిల్ హబ్‌గా తీర్చిదిద్దుతానని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలో నూతనంగా స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయనున్నట్లు తెలిసిన విషయం తెలిసిందే. ప్రపంచంలోనే తెలంగాణ యువతను మంచి నైపుణ్యం గలవారిగా మార్చాలనే లక్ష్యంతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందని వెల్లడించారు. 17 రకాల కోర్సుల్లో ప్రతి సంవత్సరం 20 వేల మంది విద్యార్థుల‌కు శిక్షణ ఇచ్చి.. సర్టిఫికేట్ అందజేస్తామని తెలిపారు. అంతేకాకుండా పలు కంపెనీల్లో ఉద్యోగ ఉపాధి అవకాశాలు కూడా కల్పించేలా చూస్తూన్నామని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్