రుణమాఫీపై సీఎం రేవంత్ కీలక ప్రకటన

66చూసినవారు
రుణమాఫీపై సీఎం రేవంత్ కీలక ప్రకటన
తెలంగాణలో రుణమాఫీ కింద పంట రుణాలు మాత్రమే మాఫీ అవుతాయని, బంగారం తాకట్టు రుణాలు దీని పరిధిలోకి రావని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రేషన్ కార్డు కాకుండా కేవలం పట్టా పాస్ బుక్ ఆధారంగానే రుణమాఫీ చేస్తామని, మూడు, నాలుగు రోజుల్లో మార్గదర్శకాలు విడుదల చేస్తామని ఇప్పటికే చెప్పారు. ఒక కుటుంబంలో మూడు నాలుగు రుణాలు కలిపి ఎంత ఎక్కువగా ఉన్నా గరిష్ఠంగా రూ.2 లక్షల వరకే మాఫీ వర్తిస్తుందని తేల్చి చెప్పారు.

సంబంధిత పోస్ట్