రాష్ట్ర గీతాన్ని ఆవిష్కరించిన సీఎం రేవంత్

82చూసినవారు
రాష్ట్ర గీతాన్ని ఆవిష్కరించిన సీఎం రేవంత్
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా పరేడ్ గ్రౌండ్ లో సీఎం రేవంత్ రెడ్డి 'జయ జయహే తెలంగాణ' రాష్ట్ర గీతాన్ని ఆవిష్కరించారు. రాష్ట్ర గీతాన్ని సీఎం జాతికి అంకితం చేశారు. అంతకు ముందు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్