ఓవర్ టూ జూన్ ఫోర్త్..!

68చూసినవారు
ఓవర్ టూ జూన్ ఫోర్త్..!
ఏపీలో ఎవరిది అధికారం అంటే ఎగ్జిట్ పోల్స్ చెప్పాల్సింది చెప్పాయి. ఇది నచ్చేవారికి నచ్చుతుంది. లేని వారికి లేదు. ఎగ్జిట్ పోల్ అయినా మరేది అయినా ఎంతో కొంత జనం మూడ్ పసిగట్టకుండా ఉండలేవు. ఎవరైనా ప్రజలను ఆధారం చేసుకునే రాజకీయం చేయాల్సి ఉంటుంది. అందువల్ల ఈ పోల్ సర్వేలు కూడా అక్కడ నుంచే వస్తాయి కాబట్టి నిజం ఎంత జీర్ణించుకోలేకపోయినా నమ్మాల్సి ఉంటుంది. కేవలం మ‌రి కొద్ది గంటలలో కౌంటింగ్ స్టార్ట్ (జూన్ 4) అవుతుంది. ఏపీలో ఎవరిది అధికారంలోకి వ‌స్తారో తెలుస్తుంది. అప్ప‌టివ‌ర‌కు వెయిట్ చేయాల్సిందే.

సంబంధిత పోస్ట్