కొత్త ఏడాదిలో బంగారం ధరలు వరుసగా పెరుగుతూనే ఉన్నాయి. అదే క్రమంలో నిన్నటితో పోల్చుకుంటే నేడు కూడా పసిడి ధర 22 క్యారెట్ల తులం బంగారంపై రూ.750 పెరిగింది. దీంతో 10 గ్రాముల బంగారం రూ.75,250కు చేరింది. అలాగే 24 క్యారెట్ల తులం బంగారంపై రూ.860 పెరిగింది. దీంతో 10 గ్రాముల బంగారం రూ.82,090కు చేరింది. ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడలో ధరలు ఈ విధంగా ఉన్నాయి. కిలో వెండి ధర రూ.1,04,000గా ఉంది.