నేడు కేంద్ర కేబినెట్ భేటీ

66చూసినవారు
నేడు కేంద్ర కేబినెట్ భేటీ
నేడు కేంద్ర కేబినెట్ సమావేశం కానుంది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన ఈ భేటీ జరగనుంది. ఢిల్లీ ఎన్నికలకు నామినేషన్ల గడువు మంగళవారం ముగియడంతో ఇక ప్రచార వ్యూహాంపై బీజేపీ దృష్టి సారించింది. ఈ క్రమంలో భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉన్నట్టు అధికారిక వర్గాలు తెలియ జేశాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్