కొకైన్ వ్యాక్సిన్.. అభివృద్ధి చేస్తున్న పరిశోధకులు

52చూసినవారు
కొకైన్ వ్యాక్సిన్.. అభివృద్ధి చేస్తున్న పరిశోధకులు
బ్రెజిల్ పరిశోధకులు కొకైన్ వ్యాక్సిన్ ని అభివృద్ధి చేస్తున్నారు. డ్రగ్స్ కు బానిస కాకుండా యువతకు ఇది ఉపయోగపడుతుందంటున్నారు. అయితే, దీన్ని చికిత్సతో పాటు తీసుకోవాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ వ్యాక్సిన్ కొకైన్ ను మెదడుకు చేరకుండా ఆపుతుందట. ఇది సక్సెస్ అయితే ప్రపంచంలోనే మొదటి కొకైన్ వ్యాక్సిన్ గా నిలుస్తుంది.

సంబంధిత పోస్ట్