ఈ టిప్స్ ట్రై చేశారంటే మూలల్లో దాగివున్న బొద్దింకలు

79చూసినవారు
ఈ టిప్స్ ట్రై చేశారంటే మూలల్లో దాగివున్న బొద్దింకలు
ఏ సీజన్ లోనైనా ఇంట్లో బొద్దింకల బెడద కామన్. ఇవి జ్వరాలు, అనారోగ్య సమస్యలు రావడానికి కరణమవుతాయి. కాబట్టి వీటిని ఇంట్లోంచి తరిమేసేందుకు ఈ చిట్కాలు పాటించండి. బిర్యానీ ఆకుల్ని మెత్తగా పొడిలా చేసి, అందులో కర్పూరం వేసి మూలల్లో పెట్టండి. ఈ వాసనకు అవి బయటకు పోతాయి. బోరిక్ పౌడర్‌ పిండిలా చేసి చిన్న ఉండలుగా చుట్టి బొద్దింకలు తిరిగే చోట పెట్టిన వెళ్లిపోతాయి. వేపాకులను పేస్టులా చేసి ఉండలుగా చుట్టి మూలల్లో పెడితే ఆ వాసనకు బొద్దింకలు పోతాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్