పాము కాటేసినా ముంగిస ఎందుకు చావదు?

57చూసినవారు
పాము కాటేసినా ముంగిస ఎందుకు చావదు?
ముంగిస శరీరంలో ఎసిటైల్ కోలిన్ అనే ప్రొటీన్ ఉంటుంది. పాము విషం శరీరంలోకి ప్రవేశించగానే, ముంగిస రక్తంలోని ఈ ప్రొటీన్ విషంతో కలిసి దాన్ని నిర్వీర్యం చేస్తుంది. ఇక ముంగిసలూ పాముల్ని చంపి తినగలవు. అయితే అదీ అంత సులువుగా జరగదు. చాలాసేపు పోరాడి, పాములు అలసిపోయాకే ముంగిసలు వాటిపై పైచేయి సాధించగలవు. ఈ క్రమంలో పాము మరీ ఎక్కువగా విషం విడుదల చేస్తే ముంగిసలు సైతం తమ శక్తిని కోల్పోతాయి.

సంబంధిత పోస్ట్