యూట్యూబ్‌లో 100M వ్యూస్ మార్క్ క్రాస్ చేసిన ‘పీలింగ్స్’ సాంగ్

66చూసినవారు
యూట్యూబ్‌లో 100M వ్యూస్ మార్క్ క్రాస్ చేసిన ‘పీలింగ్స్’ సాంగ్
అల్లు అర్జున్ హీరోగా నటించిన 'పుష్ప 2' సినిమాలో 'పీలింగ్స్ సాంగ్' యూట్యూబ్ లో మంచి రికార్డు రెస్పాన్స్ అందుకుంది. ఈ పీలింగ్స్ సాంగ్ రికార్డు లెవెల్లో 100 మిలియన్ వ్యూస్ మార్క్ ను క్రాస్ చేసింది. దీంతో ఈ సాంగ్ విన్న ప్రేక్షకులకు ఎలాంటి ఫీలింగ్స్ తెప్పించిందో అర్థం చేసుకోవచ్చు. ఇక ఈ చిత్రంలో ఫహద్ ఫాజిల్, జగపతి బాబు, సునీల్, అనసూయ కీలక పాత్రల్లో నటించగా మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్