హీరోయిన్​తో 'కలర్ ఫోటో' డైరెక్టర్ పెళ్లి (వీడియో)

84చూసినవారు
AP: 'కలర్ ఫోటో' డైరెక్టర్ సందీప్ రాజ్, హీరోయిన్ చాందినీరావుల పెళ్లి తిరుమలలో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు హీరో సుహాస్ దంపతులతోపాటు వైవా హర్ష, రోషన్, తదితరులు హాజరయ్యారు. నూతన దంపతులను ఆశీర్వదించారు. కలర్ ఫొటో సినిమా చిత్రీకరణ సమయంలో ప్రేమలో పడిన వీరు గత నెల 11న నిశ్చితార్థం చేసుకున్న విషయం తెలిసిందే. ఇవాళ పెద్దల సమక్షంలో ఏడడుగులు వేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్