విద్యుత్ ప్రమాదంతో మరణిస్తే పరిహారం

558చూసినవారు
విద్యుత్ ప్రమాదంతో మరణిస్తే పరిహారం
విద్యుత్‌ ప్రమాదం కారణంగా ఒక వ్యక్తి చనిపోతే గతంలో రూ.4 లక్షల పరిహారం అందేది. ఇప్పుడు రూ.5 లక్షలకు పెంచారు. గాయపడితే కాలిన గాయాలను బట్టి, వైద్యాధికారి ధ్రువీకరణ మేరకు చికిత్స నిమిత్తం పరిహారం అందజేస్తారు. పశువులు మరణిస్తే ఒక్కోదానికి రూ.40 వేలు, గొర్రెలు, మేకలకు రూ.7 వేలు అందజేస్తారు. దీనికి పోలీసులు నమోదు చేసిన FIR నకలు, పోస్టుమార్టం రిపోర్టు, మరణ ధ్రువీకరణ పత్రం వంటి సర్టిఫికెట్లు ఉండాలి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్