నీట్ అవకతవకలపై విద్యార్థి సంఘాల ఆందోళన

61చూసినవారు
నీట్ అవకతవకలపై విద్యార్థి సంఘాల ఆందోళన
నీట్ అవకతవకలపై విద్యార్థి సంఘాల ఆందోళన చేపట్టాయి. నీట్ పరీక్షను ఎన్టీఏను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ నెక్లెస్ రోడ్డు నుండి రాజ్ భవన్ ముట్టడికి ర్యాలీగా బయలు దేరారు. ఈ నేపథ్యంలో విద్యార్థులు, పోలీసుల మధ్య తోపులాట జరిగింది. దీంతో పోలీసులు పలువురు విద్యార్థులను అరెస్ట్ చేశారు.

సంబంధిత పోస్ట్