బ్రాయిలర్ కోళ్లను పెంచేందుకు ఉన్న నిబంధనలు

72చూసినవారు
బ్రాయిలర్ కోళ్లను పెంచేందుకు ఉన్న నిబంధనలు
బ్రాయిలర్ కోళ్లను ఎలా పెంచాలనే విషయంపై పౌల్ట్రీ ఫార్మర్స్ రెగ్యులేటరీ కమిషన్ మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ మార్గదర్శకాల ప్రకారం, బ్రాయిలర్ చికెన్‌ను 6 నుంచి 8 వారాలు పెంచాలి. వీటికి ఇచ్చే ఆహారం, నీళ్లు, పెంచే వాతావరణం, టీకాలు, వైద్యం ఎలాంటివి ఇవ్వాలన్న ప్రతిదానిపై మార్గదర్శకాలను నిర్ణయించారు. ఆరోగ్యకరమైన రీతిలో బ్రాయిలర్ కోళ్లను పెంచాలని పౌల్ట్రీ ఫార్మర్స్ రెగ్యులేటరీ కమిషన్ సిఫారసు చేస్తోంది.

సంబంధిత పోస్ట్