బ్రాయిలర్ కోళ్లకు, దేశవాళి కోళ్లకు మధ్య తేడా

56చూసినవారు
బ్రాయిలర్ కోళ్లకు, దేశవాళి కోళ్లకు మధ్య తేడా
సాధారణంగా దేశవాళి కోళ్లు (నాటు కోళ్లు) పెరిగేందుకు ఆరు నెలలు, అంతకంటే ఎక్కువ సమయం పడుతుంది. కానీ, బ్రాయిలర్ కోళ్లు అయితే 35 రోజుల నుంచి 45 రోజుల వ్యవధిలోనే 2 కిలోలకు పైగా బరువు పెరుగుతాయి. అయితే, నాటు కోళ్లకు ఉన్నంత రోగ నిరోధక శక్తి బ్రాయిలర్ కోళ్లకు ఉండదు. అందుకే, బ్రాయిలర్ కోళ్లకు పలుమార్లు టీకాలు వేయాల్సి ఉంటుంది.

సంబంధిత పోస్ట్