ఇకపై ‘హార్లిక్స్’ హెల్త్ డ్రింక్ కాదు

81చూసినవారు
ఇకపై ‘హార్లిక్స్’ హెల్త్ డ్రింక్ కాదు
బోర్నవీటా బాటలోనే హార్లిక్స్ కూడా హెల్త్ డ్రింక్స్ ట్యాగ్‌ను కోల్పోయింది. తమ ఉత్పత్తుల్లోని 'హెల్త్ ఫుడ్ డ్రింక్స్' కేటగిరీని 'ఫంక్షనల్ న్యూట్రీషనల్ డ్రింక్స్'గా మారుస్తున్నట్లు హిందుస్థాన్ యూనిలివర్ వెల్లడించింది. డ్రింక్స్, బెవరేజెస్‌ను హెల్తీ డ్రింక్స్ కేటగిరీ నుంచి తొలగించాలన్న కేంద్రం ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకుంది.

సంబంధిత పోస్ట్