విద్యార్థిపై కండక్టర్ దాడి (వీడియో)

249570చూసినవారు
మధ్యప్రదేశ్ ఇండోర్ నగరంలో ఇటీవల షాకింగ్ ఘటన జరిగింది. అటల్ ఇండోర్ సిటీ ట్రాన్స్‌పోర్ట్ సర్వీస్ లిమిటెడ్ (AICTSL) అనేది ఇండోర్‌లో నివసిస్తున్న వేలాది మంది విద్యార్థులు ఉపయోగించే ప్రజా రవాణా. ఈ బస్సులో ఓ విద్యార్థి ఎక్కి టికెట్ కోసం డబ్బులు చెల్లించాడు. అయితే ఆలస్యంగా డబ్బులు ఇచ్చాడని కండక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. విద్యార్థిపై దాడి చేసి, విచక్షణా రహితంగా కొట్టాడు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్