ఎదురుపడ్డారు.. గొడవపడ్డారు (వీడియో)

2575చూసినవారు
పల్నాడు జిల్లా ముప్పాళ్ల మండలం చాగంటి వారిపాలెం బూతులో బుధవారం మంత్రి అంబటి రాంబాబు, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ ఎదురుపడ్డారు. ఇరువర్గాలు ఎదురుపడటంతో అంబటి అనుచరులు, కన్నా అనుచరుల మధ్య తోపులాట జరిగింది. కన్నా లక్ష్మీనారాయణ వాహనం పై అంబటి అనుచరులు రాళ్ళతో దాడి చేశారు. ఇరువర్గాలను పోలీసులు అడ్డుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.

సంబంధిత పోస్ట్