యువతకు కాంగ్రెస్ హామీ.. అగ్నివీర్ పథకం రద్దు

74చూసినవారు
యువతకు కాంగ్రెస్ హామీ.. అగ్నివీర్ పథకం రద్దు
కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన జాతీయ మేనిఫెస్టోలో యువతకు కీలక హామీలను ఇచ్చింది. యువ న్యాయంలో భాగంగా అగ్నివీర్ స్కీమ్‌ను రద్దు చేస్తామని ప్రకటించింది. అదేవిధంగా 30 లక్షల కొత్త ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని, జాబ్ క్యాలెండర్ ప్రకారం అన్ని ఖాళీలు భర్తీ చేస్తామని వెల్లడించింది. పేపర్ లీక్‌లను అరికట్టేందుకు కఠినమైన చట్టాలు చేస్తామని, గిగ్ వర్కర్లకు సామాజిక భద్రత కల్పిస్తామని స్పష్టం చేసింది.

సంబంధిత పోస్ట్