'శ్రీవల్లి' చానా రిచ్

1062చూసినవారు
'శ్రీవల్లి' చానా రిచ్
నేడు నేషనల్ క్రష్ రష్మిక మందన్న బర్త్ డే సందర్భంగా ‘పుష్ప-2’ టీమ్ అదిరిపోయే అప్డేట్ ఇచ్చింది. సినిమాలోని ఆమె లుక్‌ను రివీల్ చేసింది. ఈ పోస్టర్‌లో పట్టుచీర కట్టుకొని, ఒంటి నిండా బంగారంతో రష్మిక ధగధగ మెరిసిపోతుంది. ‘పుష్ప’ లుక్‌ను, పుష్ప2 పోస్టర్‌ను కంపేర్ చేస్తూ శ్రీవల్లి అక్కా రిచ్ అయిపోయిందంటూ ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు. సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా ఆగస్టు 15న రిలీజ్ కానుంది.

సంబంధిత పోస్ట్