ఆ సూత్రాలపైనే మేనిఫెస్టో: చిదంబరం

77చూసినవారు
ఆ సూత్రాలపైనే మేనిఫెస్టో: చిదంబరం
ఉద్యోగాల కల్పన, సంపద సృష్టి, సంక్షేమ సూత్రాలపై కాంగ్రెస్ మేనిఫెస్టోను రూపొందించినట్లు మేనిఫెస్టో కమిటీ ఛైర్మన్ చిదంబరం వివరించారు. గత పదేళ్లుగా ప్రజలకు ఎలాంటి న్యాయం జరగలేదని, అన్ని రంగాల్లో విధ్వంసం జరిగిందని ఆయన అన్నారు. అధికారంలోకి రాగానే పేదల జీవితాల్లో వెలుగులు తీసుకొస్తామని.. దేశవ్యాప్తంగా కులగణన చేస్తామని, ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు పెంచుతామని హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్