టీడీపీలో చేరనున్న మంత్రి రఘురామ?

50చూసినవారు
టీడీపీలో చేరనున్న మంత్రి రఘురామ?
నరసాపురం సిట్టింగ్ ఎంపీ రఘురామ కృష్ణరాజు టీడీపీలో చేరనున్నారు. ఇవాళ ఆయన పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సమక్షంలో పార్టీలో చేరబోతున్నట్లు తెలుస్తోంది. మరికాసేపట్లో భీమవరం నుంచి నల్లజర్లకు రఘురామ బయలుదేరి అధినేతతో భేటీ కానున్నారు. టీడీపీ తరఫున అసెంబ్లీ బరిలో రఘురామను పోటీలో నిలిపేందుకు అధిష్టానం ప్రయత్నాలు చేస్తోంది.

సంబంధిత పోస్ట్